Album Blurred Banner Image

Moratodu Naa Mogudu Song

Album : Secretary
Singer : P. Susheela ,V. Ramakrishna
Lyricist : Acharya Athreya
Music Director : K.V.Mahadevan
Star Cast : Akkineni Nageswara Rao ,Vanisri ,Jayasudha

Added to Cart Added to Cart
ADD

More songs from this album

Moratodu Naa Mogudu Song Lyrics

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకూ..

జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾
మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు


తెచ్చానె మల్లెదండా తురిమానే జడనిండా..

చూసుకోవె నా వలపు వాడకుండా
నామనసు నిండుకుండా అదిఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾

à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు


నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు

నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమ్మలు విసిరేను బాణాలు
విరిగిపోవునేమొ ఈ అద్దాలు
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾

à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకూ..
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నది నా కళ్ళకు
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾

à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾
à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡ à°¡à°¡à°¡à°¡à°¡à°¾

90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add